VIDEO: రూ.1500 కోట్ల భూముల కేటాయింపుపై కేకే రాజు ఫైర్

VIDEO: రూ.1500 కోట్ల భూముల కేటాయింపుపై కేకే రాజు ఫైర్

VSP: రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై వైఎసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శలు చేశారు. విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూములను ఏఎస్‌ఐపీ అనే బోగస్ కంపెనీకి కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. కేవలం 40 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్న, కనీస అర్హతలు లేని సంస్థకు ఇంత భారీ స్థాయిలో భూకేటాయింపుల ఎలా చేస్తారన్నారు.