VIDEO: జిల్లాలో రెచ్చిపోతున్న అల్లరి మూక
PLD: జిల్లాలో TDP అల్లరి మూక రెచ్చిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపు తీసేయాలన్న YCP కార్యకర్త ఆదామ్ జానీపై TDP నేత మాణిక్యరావు దాడి చేసినట్లు పేర్కొన్నారు. కస్తలలో విచక్షణా రహితంగా దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇది ఏ ప్రాతంలో జరిగింది అనేది తెలియరాలేదు.