VIDEO: రైతులు మధ్య ఘర్షణ

VIDEO: రైతులు మధ్య ఘర్షణ

SRPT: అనంతగిరి మండల కేంద్రంలోని సొసైటీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచే యూరియా కోసం బారులు తీరిన రైతుల మధ్య, లైన్‌లో నిలబడే విషయంలో వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో నలుగురు రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.