విద్యార్థులకు 'దోస్త్' హెల్ప్ డెస్క్

TG: డిగ్రీ ఫస్టియర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌కు దరఖాస్తు చేసే విద్యార్థుల సౌకర్యార్థం అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 040-23120416, వాట్సాప్ 7901002200 నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెల్ప్ డెస్క్‌ల ద్వారా విద్యార్థులు తమ సమస్యలు తెలుసుకోవాలని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి సూచించారు.