VIDEO: 'ఓటరా మేలుకో.. నీ భవిష్యత్తు మార్చుకో'

VIDEO: 'ఓటరా మేలుకో.. నీ భవిష్యత్తు మార్చుకో'

NGKL: అచ్చంపేట మండలం లింగోటం గ్రామ యువకులు ఆదివారం రాత్రి ఎన్నికల ప్రలోభాలకు లొంగొద్దని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 'ఓటరు మేలుకో.. నీ భవిష్యత్తు మార్చుకో' అనే నినాదంతో ప్రత్యేక వాల్ పోస్టర్లను గ్రామ గోడలపై అతికించారు. అభివృద్ధి చేయగలగిన వారికే ఓటు వేయాలన్నారు.  డబ్బు, మద్యం ఆఫర్లతో ప్రభావితం చేసేవారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సందేశించారు.