VIDEO: వైరా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: పొంగులేటి సుధాకర్ రెడ్డి

VIDEO: వైరా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: పొంగులేటి సుధాకర్ రెడ్డి

KMM: మున్సిపల్ ఎన్నికల వేళ వైరాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. స్వయంగా డప్పు కొడుతూ, దుకాణదారులను కలుస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, వైరా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.