ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్'కు చొప్పదండి యువకులు
KNR: 'ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్'కు చొప్పదండి పట్టణానికి చెందిన చల్లా అనూశ్, జాగిరి రాజేందర్ ఎంపికైనట్లు డివైవో రాంబాబు తెలిపారు. ఈనెల 9 నుంచి 13 వరకు కోయంబత్తూరులో ఈ ప్రోగ్రామ్ జరగనుండగా, KNR నుంచి వీరిద్దరు ఎంపికయ్యారని చెప్పారు. నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సామజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.