ఒక్కరోజు SPగా ఛాన్స్

ఒక్కరోజు SPగా ఛాన్స్

తిరుపతి ACB అదనపు ఎస్పీ విమల కుమారికి రిటైర్మెంట్ ముందు రోజు ప్రమోషన్ వచ్చింది. ఆమెకు ఎస్పీ(నాన్ క్యాడర్) హోదా దక్కింది. 1989లో పోలీసు శాఖలో జాబ్ సాధించారు. 2018లో DSPగా ప్రమోషన్ వచ్చింది. ASPగా శ్రీసిటీ, వైజాగ్, తిరుపతిలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్పీ హోదాలో ఇవాళ ఏసీబీ జేడీగా బాధ్యతలు స్వీకరించి సాయంత్రం రిటైర్మెంట్ తీసుకోనున్నారు.