యాదగిరిగుట్టలో గోదాదేవి ఒడి బియ్యం కార్యక్రమం
BHNG: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయంలో గురువారం గోదాదేవికి ఓడిబియ్యం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరపగా.. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.