సంతకాల ప్రతులు తీసుకువెళ్లే వాహనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
VZM: ప్రభుత్వ వైద్య కళాశాల నిర్ణయాన్ని ప్రబుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని గజపతినగరం మాజీ MLA బొత్స అప్పలనరసయ్య డిమాండ్‌ను చేసారు.మాజీ CM వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇవాళ నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లే వాహనాన్ని ప్రారంభించారు.ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం విరమించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.