రిటైర్డ్ CRPF DSP మృతి పట్ల సంతాపం
SDPT: కుకునూరుపల్లికి చెందిన రిటైర్డ్ CRPF DSP మహమ్మద్ ఖుత్బొద్దీన్ (62) మృతి పట్ల బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.