సముద్ర తీరానికి ఎవరూ రావద్దు : ఎస్ఐ
NLR: తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు వద్ద సముద్ర తీర ప్రాంతం కోతకు గురైందని పర్యాటకులు ఎవరూ రావద్దని స్థానిక ఎస్సై వీరేంద్ర హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో తీరం వద్దకు వస్తే ప్రమాదమని తెలిపారు. కార్తీక సోమవారం సందర్బంగా సోమవారం కాటేపల్లి వద్ద సముద్ర స్నానం చేయరాదని, తమకు ప్రజలు సహకరించాలని అయన కోరారు. లేనియెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.