'ప్రజా దర్బార్'లో వినతులు స్వీకరించిన మంత్రి, కలెక్టర్

'ప్రజా దర్బార్'లో వినతులు స్వీకరించిన మంత్రి, కలెక్టర్

MLG: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో మంగళవారం 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. చుంచుపల్లి, కొత్త మల్లూరు, మల్లూరు, నరసింహసాగర్, శనగకుంట హ్యాబిటేషన్, పూరేడుపల్లి గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.