75 శాతానికి పైగా స్కై వాక్ నిర్మాణం పూర్తి..!
HYD: మెహదీపట్నం బస్టాండ్ వద్ద స్కైవర్ నిర్మాణపు పనులు 75% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఉప్పల్ తరహాలో స్కైవాక్ ప్రారంభం కానుంది. మెహదీపట్నం, నానాల్ నగర్, మిలిటరీ జంక్షన్ ఏరియాల్లో రోజురోజుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతున్న తరుణంలో, ఆయా ప్రాంతాల్లో FOB నిర్మించాలని పాదాచారులు డిమాండ్ చేస్తున్నారు.