ఆదర్శ పాఠశాలలో రంగోలి కార్యక్రమం

VZM: కొత్తవలస ఆర్ధాన్నపాలెంలో ఉన్న ఏపి ఆదర్శ పాఠశాలలో ఆరు నుండి ఎనిమిది చదువుతున్న విద్యార్దులకు రంగోలి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దేశంపై మనకున్న మమకారం త్రివర్ణ పతకం ద్వారా విద్యార్థులు రంగోలి వేశారు..ఇది చూపరులకు ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. ప్రసన్నలక్ష్మి, ఉపాద్యాయులు పి.శివప్రసాద్, అనురాధదేవి పాల్గొన్నారు.