VIDEO: నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

VIDEO: నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

JGL: నూతనంగా ఎన్నికైన సర్పంచులకు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని.. ఓడిపోయినవారు అధైర్య పడొద్దని పదవి లేకున్నా ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయాలని కోరారు.