రామాయణ గాథ తెలిపేలా పర్ణశాల
KMM: శ్రీసీతారాములు నిర్మించిన పర్ణశాలకు రూపం తీసుకొచ్చి రామాయణ గాథను ప్రజలందరికీ తెలిపేలా ఖమ్మం ఇందిరానగర్ శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో పర్ణశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. దేవాలయ సందర్శనకు వచ్చే భక్తులు ఇక్కడ కొద్దిసేపు గడిపి ఆనంద పడుతారు. ఉమ్మడి జిల్లాలో భద్రాచలం పర్ణశాల తర్వాత ఇందిరానగర్ దేవస్థానానికి పర్ణశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.