నాన్ గెజిటేడ్ అధికారుల సంఘం నామినేషన్లు స్వీకరణ
VZM: కొత్త వలస మండలం ఎస్. కోట వేపాడ చెందిన నాన్ గెజిటేడ్ అధికారుల సంఘం నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షలురాలు ఆదిలక్షీ తెలిపారు. ఆస్తకి ఉన్నవారు త్వరగా అప్లీకేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఈ ప్రకియ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ 5 తేదీనా ముగుస్తుందని ఆమే ఒక ప్రకటన ద్వారా తెలిపారు.