పుంగనూరులో 'మనబడిని మనం కాపాడుకుందాం'

పుంగనూరులో 'మనబడిని మనం కాపాడుకుందాం'

CTR: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 'మనబడిని మనం కాపాడుకుందాం' అనే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టింది. పుంగనూరు మేలు పట్లలో ఉపాధ్యాయులతో కలిసి సంఘ నాయకులు ఇంటింటా తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతం, విద్యాబోధన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు.