నేడు EPF పెన్షనర్స్ సమావేశం

W.G: భీమవరం యూటీఎఫ్ హాల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు EPF పెన్షనర్ల సమావేశం జరుగుతుందని సీఐటీయూ మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎ.పి.ఆర్.పి.ఎ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు, ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ హాజరై, పెన్షనర్ల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని ఆయన అన్నారు.