మునీర్‌పై నెట్టింట వ్యంగాస్త్రాలు.. ఎందుకంటే?
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా పదోన్నతి కల్పించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్మీ చీఫ్‌గా మునీర్ పదవీకాలం నవంబరు 28నే ముగిసింది. అయినప్పటికీ ఆయనకు కొత్త బాధ్యతలను అప్పగింటంపై ఇప్పటికి కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో మునీర్‌పై నెట్టింట వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.