VIDEO: ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్
BHNG: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పర్యటించారు. మొదటి విడత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బుర్ర రాములమ్మ తనకున్న స్థలంలో ఇంటిని నిర్మించుకుంటుంది. కాగా తాను మీ వల్లే ఇల్లు కట్టుకుంటున్నానని నా ఇంటికి మీరు రావాలని అభిమానంతో ఎమ్మెల్యేను పిలిచింది. ఈ పిలుపుతో MLA వెంటనే వారింట్లో కెళ్ళి ఇంటిని పరిశీలించారు.