VIDEO: 'కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది'

VIDEO: 'కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది'

KDP: జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఇవాళ MLC రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో ఒక కాలేజీ ఉండాలనే ఆశయంతో మాజీ సీఎం జగన్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గత ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారన్నారు.కేవలం కమీషన్‌ల కోసం కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్ట పెట్టడంతో ఆయన మండిపడ్డారు.