వీధి కుక్కల స్వైర విహారం

వీధి కుక్కల స్వైర విహారం

SRPT: హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతుంది. ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు వీధుల్లో నడవలేని దుస్థితి ఏర్పడింది. ఇటీవలి ఘటనల్లో కుక్కల దాడులతో గాయపడిన సంఘటనలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.