TJS మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నాం: మంత్రి వివేక్

TJS మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నాం: మంత్రి వివేక్

TG: జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌కు TJS మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. షేక్‌పేట డివిజన్ బూత్ ఇంఛార్జులతో మంత్రి వివేక్, అజారుద్దీన్, కొండా సురేఖ, TJS అధ్యక్షుడు కోదండరాం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. నవీన్ యాదవ్‌కు TJS మద్దతు ఇస్తోందన్నారు. కోదండరాం తమకు మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు.