VIDEO: ఘనంగా ఇరుముడి స్వాముల ఊరేగింపు

VIDEO: ఘనంగా ఇరుముడి స్వాముల ఊరేగింపు

MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజు బుధవారం గణపతి, రుద్ర, పంచసూక్త, మన్యుసూక్త, లక్ష్మి హోమం, భిక్ష, ఇరుముడి కార్యక్రమాలు నిర్వహించారు. పూజారి ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ఇరుముడి ధరించిన హనుమాన్ మాలధారణ స్వాములు పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.