'ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'

'ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'

MNCL: మందమర్రి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సింగరేణి యాజమాన్యం టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల పొట్టకొడుతోందని మండిపడ్డారు. తక్షణమే సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.