అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామం నుంచి బుధవారం ఇసుక అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. ఇసుక తరలిస్తున్నారని సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లు, ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.