అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్

అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్

TG: దేశంలోని మెట్రో నగరాలన్నింటిని వెనక్కి నెట్టి 'నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరం'గా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సంస్థ అన్‌బాక్సింగ్‌ BLR విడుదల చేసిన 'WeAreCity 2026' నివేదికలో ఆఫీస్ స్పేస్ అద్దె విషయానికి వస్తే.. బెంగళూరుకు హైదరాబాద్ కేవలం 15 శాతం దూరంలోనే ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటులో బెంగళూరుతో హైదరాబాద్ సమంగా నిలవడం విశేషం.