VIDEO: 'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

VIDEO: 'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

AKP: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అనకాపల్లిలో సోమవారం డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.