'భద్రాద్రి ప్రాంత ప్రజలకు అన్యాయం జరగడం సరికాదు'

'భద్రాద్రి ప్రాంత ప్రజలకు అన్యాయం జరగడం సరికాదు'

BDK: కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఉపయోగపడేలా సీతారామ ప్రాజెక్ట్ కాలువల నిర్మాణం జరగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా అన్నారు. మేడ్చల్ జిల్లా‌లో జరుగుతున్నసీపీఐ 4వ రాష్ట్ర మహాసభల సభా వేదిక నుంచి సీతారామ ప్రాజెక్టుపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఇక్కడి ప్రాంత ప్రజలకు అన్యాయం జరగడం సరికాదన్నారు.