ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థుల చేత సిటిజన్ ప్రతిజ్ఞ చేయించి వాల్కతాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.