VIDEO: జలపాతంలో మునిగి ఇద్దరు యువకులు మృతి

ఆంద్రా, ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం విహార యాత్రలో విషాదం నెలకొంది. సరిహద్దుల్లోని కోరాపుట్ జిల్లా పొట్టంగి గల్లిగబ్దర్ జలపాతంలో విహరించడానికి కోరాపుట్‌కు చెందిన యువకులు వచ్చారు. యువకులు స్నానంకు వెళ్లగా ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. మృతుల్లో కోరాపుట్‌కు చెందిన ఆశీష్ కుమార్ పండా, రితీష్ దాస్ ఉన్నారు.