నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 9,454 క్యూసెక్కులనీరు
* సాలూర మండలంలో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు సీజ్
* ఎల్లారెడ్డిలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మదన్‌మోహన్
* కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా అబుల్ కలాం జయంతి