ప్రముఖ గాయకుడు కొత్తూరు భాస్కర్ కన్నుమూత

ప్రముఖ గాయకుడు కొత్తూరు భాస్కర్ కన్నుమూత

WGL: జిల్లాకు చెందిన ప్రముఖ గాయకుడు కొత్తూరు భాస్కర్ (55) గుండెపోటుతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. తెలంగాణ ఉద్యమంలో ఊరురా ప్రజలని చైతన్యపరచిన భాస్కర్, దివంగత గాయకులు శంకర్, సారంగపాణితో సమకాలీకుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పలువురు గాయకులు ఆయన మృతి పట్ల దుఃఖం వ్యక్తం చేశారు.