VIDEO: పర్యాటకుల్ని కట్టిపడేస్తున్న మానేరు డ్యాం అందాలు

VIDEO: పర్యాటకుల్ని కట్టిపడేస్తున్న మానేరు డ్యాం అందాలు

KNR: కరీంనగర్లోని లోయర్ మానేరు జలాశయం పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఎగువ ప్రాంతంలోని మిడ్ మానేరు, మోయ తుమ్మెద నుంచి వరద ప్రవాహం పెరగడంతో జలాశయం 10 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదిలారు. గేట్లు తీయడంతో నీళ్లు కిందికి మానేరు నదిలో పరవళ్లు తొక్కుకుంటూ వెళ్తున్న వీడియ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.