VIDEO: వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు

VIDEO: వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు

మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను డిసెంబర్ 16 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధుసూదన్ పేర్కొన్నారు. ఆలయంలో ధనుర్మాస ఉత్సవ కరపత్రాలను విడుదల చేశారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ప్రతిరోజు ప్రాత కాలంలో పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.