మీ గ్రామంలో వార్డుల వారిగా ఓటర్ల వివరాలు..! ఇలా తెలుసుకోండి!

మీ గ్రామంలో వార్డుల వారిగా ఓటర్ల వివరాలు..! ఇలా తెలుసుకోండి!

RR: రంగారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ గ్రామంలో వార్డుల వారిగా ఓటర్ల వివరాలను https://finalgprolls.tsec.gov.in ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. వార్డు లిస్టులో మీ పేరు వచ్చిందా..? లేదో కూడా తెలుసుకునే అవకాశం ఉందని, గ్రామం మొత్తం ఎంతమంది ఓటర్లు, ఏ వార్డుకు ఎంతమందో కూడా తెలుసుకోవచ్చన్నారు.