మండలంలో 144 సెక్షన్ అమలు
SRD: సిర్గాపూర్ మండలంలో 17వ తేది (బుధవారం) అర్ద రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై మహేష్ నేడు తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడి తిరగరాదన్నారు. పోలీంగ్‌కు 44 గంటల ముందు నుంచే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని పోస్టర్స్, గుర్తు కండువాలతో ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.