ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భీమవరంలో మున్సిపల్ కమిషనర్, అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
➢ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ నాగరాణి
➢ గరగపర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు
➢ ఆచంటలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పరిశీలించిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి