'మాజీ అధ్యక్షుడి వద్ద గ్రహాంతరవాసుల సమాచారం'

'మాజీ అధ్యక్షుడి వద్ద గ్రహాంతరవాసుల సమాచారం'

US మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ దగ్గర గ్రహాంతర జీవుల సమాచారం ఉందట. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన 'ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్' డాక్యుమెంటరీలో వెల్లడించారు. జార్జ్ US సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో(1976-77) గ్రహాంతరవాసుల నివేదికను హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారులు ఆయనకు అందించారట. దీనికి సంబంధించి భౌతిక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవట.