సినీ నటుడికి ఘన నివాళులు

ELR: సినీ నటుడు నాగభూషణం వర్ధంతి సందర్భంగా కామవరపుకోట గ్రంధాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రజా నాట్యమండలి గౌరవ అధ్యక్షులు టీవీఎస్ రాజు పాల్గొని నాగభూషణం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.