చినమటగుంట్లలో నిలిచిపోయిన పోలింగ్

చినమటగుంట్లలో నిలిచిపోయిన పోలింగ్

వనపర్తి: చినమటగుంట్లలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నిలిచిపోయింది. 8వ వార్డుకు సంబంధించిన పోలింగ్ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే  ఓ అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్‌‌పై కేటాయించకపోవడం కారణంగా పోలింగ్ నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించలేదు. పోలింగ్ నిర్వహిస్తారా లేదా ? అనేది వేచి చూడాలి.