సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సిద్దిపేట: దుబ్బాక మండలం ఆకారం గ్రామనికి చెందిన భీమరి ప్రతమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1 లక్ష చెక్కును దుబ్బాక CSR క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు చెరుకు విజయ్ రెడ్డి అందజేశారు. పేదలకు ప్రజాప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు.