హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రూ. 22 కోట్ల నిధులతో కీసరగుట్ట దేవాలయం అభివృద్ధి 
☞ చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదు: రంగనాథ్  
☞ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 18 కిలోల గంజాయి పట్టివేత
☞ చంచల్ గూడ జైలులో ఇద్దరి ఖైదీల మధ్య ఘర్షణ