ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదు ఏళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదు ఏళ్ల  జైలు శిక్ష

CTR: తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడు ఆర్. రామరాజన్‌కు కోర్టు ఐదు ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. శేషాచలం అటవీ ప్రాంతంలో పట్టుబడిన ఈ కేసులో సాక్ష్యాలు రుజువుకావడంతో తీర్పు వెలువడింది. నిందితుడిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అధికారులు దీన్ని స్మగ్లర్లకు గట్టి హెచ్చరికగా పేర్కొన్నారు.