VIDEO: మేడారంలో పీ.టి.భీమ్ పనులకు శ్రీకారం
ములుగు: జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధిలో భాగంగా సారలమ్మ వనదేవత ప్రధాన ఆర్చి పీ.టి.భీమ్ అమరిక పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. శుక్రవారం ప్రధాన ఆర్చి పీ.టి.భీమ్ అమరిక, మోడల్ క్యూలైన్స్ నిర్మాణం, గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.