కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేత

కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేత

KMM: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యను  జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు కలిసి సమ్మె నోటీసు అందజేశారు. కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని, సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRTU జిల్లా నాయకుడు, CITU,  AITUC, TUCI యాక్షన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.