నేడు పిడుగులతో వర్షాలు

నేడు పిడుగులతో వర్షాలు

KRNL: కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 50-60 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. హోర్డింగ్స్, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గన నిలబడొద్దని హెచ్చరించింది.