BLOలతో సమావేశం నిర్వహణ

BLOలతో సమావేశం నిర్వహణ

KRNL: పకడ్బందీగా ఓటర్ నమోదు, సవరణ కార్యక్రమం చేపట్టాలని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దకడబూరు తహసీల్దార్ ఆఫీసులో BLOలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.